నూజివీడులో మరల వైస్సార్సీపీ జెండా!

నూజివీడులో మరల వైస్సార్సీపీ జెండా!

May 23, 2019 Off By nuzvidthemangocity

2019 సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం లో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మూడవసారి MLA గా గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్థి అయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మీద 16210 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. 

నూజివీడు వైస్సార్సీపీ కి 1,01,959 ఓట్లు రాగా టీడీపీకి 85,740 ఓట్లు వచ్చాయి. తొలిసారిగా బరిలోకి దిగిన జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. నూజివీడులో కూడా కేవలం 5464 ఓట్లు మాత్రమే సాధించింది. 

2004 తర్వాత రాష్ట్రంలో మరియు నూజివీడులో ఒకే ప్రభుత్వం రావడం ఇదే.

145 total views, 3 views today