నూజివీడులో ఘనంగా వైస్సార్ జన్మదినం

నూజివీడులో ఘనంగా వైస్సార్ జన్మదినం

July 10, 2019 Off By nuzvidthemangocity

దివంగత వై యస్ రాజశేఖర రెడ్డి గారి 70 వ జన్మదినం వేడుకల్ని నూజివీడులో ఎంతో వైభవంగా చేసారు. స్థానిక ఎంమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ గారి ఆధ్వర్యంలో చిన్న గాంధీ బొమ్మ దగ్గర కేక్ కట్ చేసారు.

అనంతరం నూజివీడు SRR బాయ్స్ హై స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు CM జగన్ పెంచిన వృద్దాప్య పింఛను 2250/- రూపాయలును వృద్ధులకు అందచేసారు. నూజివీడు రోడ్ల పైన బైకులతో ర్యాలీ నిర్వహించారు.

212 total views, 3 views today