ఓటు వేయాలి అంటే ఈ తిప్పలు తప్పవు

ఓటు వేయాలి అంటే ఈ తిప్పలు తప్పవు

April 9, 2019 Off By nuzvidthemangocity

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి నూజివీడు రావాలి అనే ఆలోచనే భయపెడుతోంది. బస్సుల్లో రైళ్ళలో ఖాళీలు లేక, ఉన్న బస్సుల రేట్లు వేలల్లో ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

అనేక ఊర్ల నుంచి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. బస్సు లోపల ఖాళీ లేకపోతే పైకి ఎక్కి కూర్చుని మరి వస్తున్నారు. దీన్ని వల్ల చాలా తొక్కిసలాట లు జరుగుతున్నాయి. కానీ ఎంత కష్టపడి అయినా తమ ఓటు వేయాలని ప్రజలు పట్టుదలతో ఉన్నారు.

182 total views, 3 views today