దుగ్గిరాల బాలరావమ్మతల్లి తిరనాళ్ళు

దుగ్గిరాల బాలరావమ్మతల్లి తిరనాళ్ళు

February 18, 2019 Off By Radha

Phone Number : 7899760475

ei73R5J71452.jpg

శ్రీ శ్రీ శ్రీ దుగ్గిరాల బాలరావమ్మతల్లి ఆలయ పునఃప్రతిష్ఠ, ధ్వజస్తంభప్రతిష్ఠ, అమ్మవారివిగ్రహప్రతిష్ఠ,మరియు తిరునాళ్ళ మహోత్సవం.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గా ఉంటున్న శ్రీ శ్రీ శ్రీ దుగ్గిరాల బాలరావమ్మతల్లి తిరునాళ్ళు 17 18 తేదీల్లో కోనసాగుతాయి. ఈ తోటపల్లి తిరునాళ్ళకి జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తారు.

212 total views, 3 views today