పరువు హత్య కి ప్రాణాలు కొల్పోయిన ప్రణయ్ కి నూజివీడు యువత నివాళులు

పరువు హత్య కి ప్రాణాలు కొల్పోయిన ప్రణయ్ కి నూజివీడు యువత నివాళులు

September 19, 2018 Off By nuzvidthemangocity

ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో కులంలో తక్కువ వాడైనప్పటికీ తనకు వ్యతిరేకంగా కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మామ ప్రణయ్ ని హత్య చేసాడు.

ఈ ఘటనని రెండు తెలుగు ని ప్రజలు ఖండించారు మరియు పరువు హత్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. నూజివీడులో కూడా చిన్న గాంధీ బొమ్మ సెంటర్లొ పార్టీలకి అతీతంగా ఇక్కడి యువత కుల వివక్షకి, పరువు హత్యలకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రణయ్ కి తమ నివాళులు అర్పించారు.

 

374 total views, 6 views today