నూజివీడులో ఘనంగా వినాయకచవితి వేడుకలు|Nuzvid Vinayaka Chavithi Celebrations

నూజివీడులో ఘనంగా వినాయకచవితి వేడుకలు|Nuzvid Vinayaka Chavithi Celebrations

September 23, 2018 Off By nuzvidthemangocity

నూజివీడులో జరిగే పెద్ద పండుగలలో వినాయక చవితి కూడా విశిష్టమైనది. గణేష్ నవరాత్రులు సమయంలో ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా గణేష్ చతుర్థి ఎంతో ఉల్లాసంగా జరిగింది.

నూజివీడు పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల అన్ని ఊళ్లలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించి అంతే భక్తితో నిమజ్జనం చేస్తారు. దానికి ముందు వినాయక మూర్తిని ఊరేగింపుగా తిప్పుతూ అనే సంప్రదాయ నృత్యాలు వేషాలు వేస్తారు.

Posted by Nuzvid The Mango City on Sunday, September 23, 2018

వినాయకుడి లడ్డూ వేలం పాట వేస్తారు. దానిని దక్కించుకున్న వారికి ఆ వినాయకుడి ఆశీసులు ఉంటాయి అని నమ్ముతారు మరియు అది ఒక పరువు గా భావిస్తారు కొంతమంది.
నూజివీడులో దాదాపు అన్ని సెంటర్లలో మరియు సందులలో వినాయకుడి విగ్రహం కచ్చితంగా ఉంటుంది.
Visit our Facebook page : Nuzvid The Mango City 

310 total views, 3 views today