నూజివీడులో వేడెక్కుతున్న రాజకీయాలు

నూజివీడులో వేడెక్కుతున్న రాజకీయాలు

February 18, 2019 Off By Radha

Phone Number : 7899760475

ei6DFNO66640.jpg

నూజివీడులో రాజకీయ సెగలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీలు బలంగా జనాల్లోకి వెళ్లే ప్రయత్నం తో పాటు ఒకరిమీద ఒకరు విమర్శల అస్త్రాలు కూడా వదులుతున్నారు.
అధికార MLA మేక వెంకట ప్రతాప్ అప్పారావు మరియు టీడీపీ కార్యదర్శి ముద్దరబోయిన వెంకటేశ్వరవు ఇద్దరూ కూడా అన్ని గ్రామాల్లో తమ ప్రచారాన్ని ఉదృతం చేశారు. చంద్రబాబు రైతుల పక్షపాతి అని ముద్దరబోయిన అంటూ ఉంటే, ప్రజా సంక్షేమం జగనన్న తోనే సాధ్యం అని ప్రతాప్ ప్రచారం చేస్తున్నారు. ఇంకొక పార్టీ జనసేన కూడా ప్రచారాన్ని తీవ్రం చేస్తే రాష్ట్ర రాజకీయాలతో పాటు నూజివీడు రాజకీయాలు కూడా మంచి రసవత్తరంగా ససాగే అవకాశం ఉంది.

258 total views, 3 views today