మునిసిపల్ వర్కర్ల సమ్మె | నూజివీడు చెత్తమయం | Nuzvid municipal workers strike

మునిసిపల్ వర్కర్ల సమ్మె | నూజివీడు చెత్తమయం | Nuzvid municipal workers strike

October 16, 2018 Off By nuzvidthemangocity

నూజివీడులో మునిసిపల్ వర్కర్ల సమ్మె ఎనిమిదివ రోజుకి చేరుకుంది. GO279 కి వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మె వల్ల నూజివీడు వీధులన్నీ చెత్తతో నిండిపోయాయి.

ఇంకా ఇదే సమయంలో దసరా కూడా రావడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం కూడా పడటం వల్ల రోడ్లు చెత్త మయం ఐపోయాయి. ఈ సమ్మె తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికి నిర్ణయం తీసుకుంటుందో రోడ్లు మళ్ళీ ఎప్పుడు శుభ్రంగా అవుతాయో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

260 total views, 3 views today