ఒకే మామిడి చెట్టుకి నవరసాలు

ఒకే మామిడి చెట్టుకి నవరసాలు

May 8, 2019 Off By nuzvidthemangocity

ఆగిరిపల్లి మండలం వడ్లమానుకి చెందిన రామ గోపాల కృష్ణ అనే రైతు అంటు కట్టడం ద్వారా ఒకే మామిడి చెట్టుకి 9 రకాల మామిడి కాయలు కాసేలా చేసాడు. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ పద్ధతులు వాడుతూ అందరికి ఆదర్శంగా నిలిచాడు.


నూజివీడు తీపి మామిడి, పెద్ద రసం, తీపిమామిడి, చెరకు రసం, కొత్తపల్లి కొబ్బరి, మొక్క బంగినపల్లి, సువర్ణరేఖ, పండూరి పండు, బంగినపల్లి….ఇలా 9 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకి పండిచాడు.

223 total views, 6 views today