నూజివీడులో దసరా ముసురు | Dasara Rain in Nuzvid

నూజివీడులో దసరా ముసురు | Dasara Rain in Nuzvid

October 16, 2018 Off By nuzvidthemangocity

దసరా సమయంలో వర్షం పడటం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ సంవత్సరం కూడా నూజివీడులో ఒక గంటసేపు కుండపోత గా వర్షం కురిసింది.

దీన్నే ఇక్కడి ప్రజలు దసరా ముసురు అంటారు. ఆ అమ్మవారు తన దీవెనలు ఈ వర్షం రూపంలో ప్రజాలపైన కురిపిస్తోంది అని నూజివీడు ప్రజల నమ్మకం.

348 total views, 3 views today