విజయవాడ నుంచి నూజివీడుకి సైక్లింగ్

విజయవాడ నుంచి నూజివీడుకి సైక్లింగ్

March 31, 2019 Off By nuzvidthemangocity

విజయవాడ నుంచి నూజివీడుకి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు అమరావతి బైసైక్లింగ్ క్లబ్ వారు. విజయవాడలో BRTS రోడ్ దగ్గర నుంచి నున్న, ఆగిరిపల్లి మీదుగా నూజివీడు IIIT కాలేజి దాకా వచ్చి మరల తిరుగు  ప్రయాణంతో కలిపి సుమారు 90 కిలోమీటర్ల సైక్లింగ్ చేశారు. వచ్చే దారిలో నూజివీడు పోలీస్ స్టేషన్లో తమ స్నేహితులతో కాసేపు సమయం గడిపారు.