నూజివీడులో నామినేషన్ వేసిన బిగ్ బాస్ ఫేమ్ సంజన

నూజివీడులో నామినేషన్ వేసిన బిగ్ బాస్ ఫేమ్ సంజన

March 30, 2019 Off By nuzvidthemangocity

నూజివీడు ఎలక్షన్స్ లో ఈ సంవత్సరం కొంచెం గ్లామర్ కూడా కలిసింది. బిగ్ బాస్ సీజెన్ 2 తో తెలుగు ప్రజలకు పరిచయం అయినా సంజన ఇపుడు నూజివీడులో ఇండిపెండెంట్ MLA అభ్యర్థి గా నామినేషన్ వేసింది.బ్యాలెట్ పేపర్ లో అన్నే వనజ అనే పేరుతో  ఆపిల్ గుర్తుతో బరి లోకి దిగనుంది. ఆగిరిపల్లికి చెందిన వనజ నిత్యం ప్రజలతో మమేకం అవ్వడం సమస్యలు తెలుసుకోవడం తన లక్ష్యమని చెప్పింది. ఆపిల్ గుర్తుకు ఎన్ని ఓట్లు పడతాయో చూడం మరి!