2018 నూజివీడు దసరా నవరాత్రులు దేవీ అలంకారాలు | Nuzvid Dasara 2018

2018 నూజివీడు దసరా నవరాత్రులు దేవీ అలంకారాలు | Nuzvid Dasara 2018

October 5, 2018 Off By nuzvidthemangocity
దసరా నవరాత్రులు సందర్భంగా నూజివీడు లోని కోట మహిషాసుర మర్థిని ఆలయంలోని అమ్మవారి అలంకారాలు ఎలా ఉండబోతోన్నాయో
 2018 సంవత్సరం క్యాలెండర్ ను విడుదల చేశారు, దేవాదాయ శాఖ వారు. అక్టోబర్ 10వ తేది నుంచీ 18వ తేదీ వరకు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.
10 రజత కవచ అలంకారం
11 బాలా త్రిపుర సుందరి
12 గాయత్రి దేవి
13 లలిత త్రిపుర సుందరి
14 సరస్వతీ దేవి
15 అన్నపూర్ణ దేవి
16 మహాలక్ష్మి దేవి
17 దుర్గాదేవి
18 మహిషాసుర మర్థిని ,రాజ రాజేశ్వరి
నూజివీడు దసరా ఉత్సవాలు అనగానే రెండవ మైసూరు అంటారు అంటే, ఇక్కడ ఉత్సవాలు ఎంత బాగా జరుగుతాయో వేరే చెప్పక్కర్లేదు.
Visit our Facebook page : Nuzvid The Mango City 

344 total views, 3 views today