రంజాన్ మాసం మొదలయ్యింది

రంజాన్ మాసం మొదలయ్యింది

May 7, 2019 Off By nuzvidthemangocity

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం మే 7 వ తేదీ నుంచి మొదలయ్యింది. ఇంకా ముస్లింలు చాలా మంది పవిత్ర మాసం లో ఉపవాసాలు మొదలు పెడతారు.

కాకపోతే అందరికి అతి పెద్ద సమస్య ఇపుడున్న ఎండలు. ఎక్కడ చూసినా 43℃ / 44℃ ఉన్న ఈ సమయంలో రోజంతా ఏమి తినకుండా మంచి నీరు కూడా తాగకుండా ఉండాలి. ఉపవాసాలు చేసే అందరికి ఎండలకు తట్టుకునే శక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

265 total views, 6 views today