నూజివీడు నరసింహం నారయ్య అప్పారావు | Zamindar of Nuzvid Narayya Apparao

నూజివీడు నరసింహం నారయ్య అప్పారావు | Zamindar of Nuzvid Narayya Apparao

October 3, 2018 Off By nuzvidthemangocity

నూజివీడు జమిందార్ నారయ్య అప్పారావు ధైర్య సాహసాలు గురించి చరిత్రలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. బ్రిటిష్ వారికి ఎన్నడూ తల వంచని వీరులలో ఆయన ప్రముఖులు. తమిళ రాజు వీర పాండ్య కట్ట భ్రమన్న కాలం నాటి వాడు ఈ రాజు. పాండ్య రాజు బ్రిటిష్ వారి ఫిరంగిలకి ఆహుతి ఐతే నూజివీడు రాజు ఐనా నారయ్య, వారిని గడ గడా లాడించి రాజ్యాన్ని జయించాడు.  ఆయన గురించి ప్రముఖ అంశాలను నమస్తే తెలంగాణ అనే పత్రికలో పేర్కొన్నారు.

దేశంలొనె మొదటి స్వాతంత్ర తిరుగుబాటు కూడా నారయ్య అప్పరావు గారే చేసారు.
Visit our Facebook page : Nuzvid The Mango City 

384 total views, 6 views today