నూజివీడులో కూరగాయల రేట్లు మండుతున్నాయి.

నూజివీడులో కూరగాయల రేట్లు మండుతున్నాయి.

February 20, 2019 Off By NuzvidTheMangoCity

Phone Number : 7899760475

eiLHH4B46001.jpg

నూజివీడులో కూరగాయల రేట్లు ఎండతో పోటీ పడుతూ మండుతున్నాయి. రైతు బజార్ లో సైతం కూరగాయల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. మరోవైపు మిర్చి బెండ చిక్కుడు బీర వంటి కూరగాయల రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.
కూరగాయల ధరలు పెరగటానికి కారణం పేతాయి తుఫాను మరియు ఇటీవల పడిన వర్షాలు కారణము అని రైతులు చెప్తున్నారు.
రైతు బజార్ లో కాస్త అనుకూలంగా కనిపిస్తున్న బయట షాపులలో మాత్రం డబుల్ రేట్లకు అమ్ముతున్నారు. ఏదిఏమైనా భోజన ప్రియులు ఈ అధిక ధరలతో బెంబేలెత్తుతున్నారు.

364 total views, 6 views today