నూజివీడులో ఒక చెత్త కుప్పలో పసికందు

నూజివీడులో ఒక చెత్త కుప్పలో పసికందు

February 19, 2019 Off By Nuzvid The Mango City

Phone Number : 821494575

FB_IMG_1550571596766.jpg

నూజివీడు డం డం గార్డెన్స్ లోని ఒక చెత్త కుండిలో ఒక పసికందు పడి ఉండగా స్థానికులు అక్కున చేర్చుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనీసం బొడ్డు తాడు కూడా ఆరకముందే మగ శిశువును చెత్త లో చూసి స్థానికులు పోలీసులకు తెలియజేసారూ.
బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో వైద్య సేవలు నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉండటం దురదృష్టకరం.

325 total views, 3 views today