ఆగిరిపల్లి శోభనాచల స్వామి రథోత్సవాలు

ఆగిరిపల్లి శోభనాచల స్వామి రథోత్సవాలు

February 13, 2019 Off By nuzvidthemangocity

ఆగిరిపల్లి శోభనాచల స్వామి రథోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రజలంతా ఎంతో భక్తితో ఆనందంగా స్వామి వారు రథాన్ని లాగారు. భగవంతుని సేవతో పాటు సాంప్రదాయక నృత్యాలు, బొమ్మల కొలువులు, ఊరేగింపులు , కోలాటాలు, డప్పుల కోలాహలం…ఇలా అనేక రకాలుగా ఈ ఆగిరిపల్లి తిరనాళ్ళ ని అందరూ చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఆలయం అంత దీపాలతో వెలిగిపోతూ ఉండగా, స్వామి వారు ఈ ఉత్సవం పూర్తి అయ్యేలోపు ప్రతిరోజు ఒక రకమైన వాహనము మీద ఉరేగుతారు.