నూజివీడు బస్ డిపో కష్టాలు

నూజివీడు బస్ డిపో కష్టాలు

October 12, 2018 Off By nuzvidthemangocity

కృష్ణ జిల్లా :నూజివీడు:

జిల్లా వ్యాప్తంగా బస్ డిపో ల ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని RTC MD సురేంద్రబాబు శ్రీకారం చుట్టారు.  మచిలిపట్నం పరిధిలో ఉన్న నూజివీడు, తిరువూరు డిపోలను 20 అంశాల ఆధారంగా పరిశీలించనున్నారు.
నూజివీడు బస్సు డిపో పని తీరు అశాజనకంగా మరియు లాభదాయకంగా లేదు అని గుర్తించారు.  నిజానికి ఇక్కడి ప్రజలు కూడా డిపో సేవలకు చాలా అసంత్రుప్తిగా ఉన్నారు.

బస్సు సర్వీసు పెంచవల్సిన చోట పట్టించుకోకపొవదంతొ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. లగ్సరీ బస్సుల పేరిట డొక్కు బస్సులు నడుపుతున్నారు ఆర్దికంగా కూడా నూజివీడు బస్సు డిపో నస్టాలతొ సతమతమవుతుంది. డిపో ఆపరేషన్, లాభదాయక రూట్లు, లాభాలు వచ్చే మార్గాలు, నిర్వహణ, అధికారుల పనితీరు ఇలా చాలా అంశాల మీద ద్రుష్టి సారించి నూజివీడు డిపో ప్రక్షాళనకు మార్గాలను సూచించాలి అని నిర్ణయించుకున్నారు.

Visit our Facebook page : Nuzvid The Mango City 

167 total views, 1 views today